ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ

Published: Thursday April 01, 2021
మధిర, మార్చి 31, ప్రజా ప్రతినిధి : పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లతాగారి ఆదేశాలనుసారం 11వ వార్డు కౌన్సిలర్ గద్దల మాధురి గారి ఆధ్వర్యంలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయుటకు ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు 11వ వార్డు పెద్దలు పాల్గొన్నారు