బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు*

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధిరంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని కాగజ్ గట్ గ్రామంలో పోచమ్మ ఎల్లమ్మ బోనాలు. అంగరంగా వైభవంగా బోనాలు అమ్మవారికి గ్రామ సర్పంచ్ అండాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు సమర్పించారు. క్రమంలో గ్రామ సర్పంచ్ పంది అండా లు వెంకటేష్, ఉప సర్పంచ్ దాన్నే ఐలయ్య, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.