నేలకొండపల్లి కి పల్లెలు కలుపుతూ రింగ్ రోడ్

Published: Monday April 05, 2021
పాలేరు ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బొడులబండ గ్రామంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఈ రోజు నేలకొండపల్లి మండలం లోని బొదులబండ గ్రామం లో నూతనంగా నిర్మించిన. గౌడ కులస్తుల ఆరాధ్య దైవం. శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి. కల్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనుటకు వస్తున్న సమయంలో మార్గమధ్యంలో నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో మండలం పరిధినుండి పలు గ్రామాల నుండి తరలివచ్చిన రైతులతో కొంచెం సేపు ముచ్చటించారు అనంతరం రైతులు మచిరకలకొరిక నెరవేరింది తుమ్మ గారికి శాలువా కప్పి అభినందించారు అనంతరం తుమ్మల మాట్లాడుతూ నేలకొండపల్లి కి రింగ్ రోడ్డు ప్రతిపాదనలు నేను మంత్రిగా ఉండగా 2018 లో కేంద్ర మంత్రికి పంపడం జరిగినది ఈ రింగ్ రోడ్డు పైనంపల్లి. రామచంద్రపురం. బొడులబండ. కొనయి గూడెం, అచర్లగుడెం, గువ్వలగుడెం. ముజ్జుడుడెం, బౌద్దస్తుపం.. నాచేపల్లి. మీదుగా ఉంటుండతెలియజేశారు  కార్యక్రమంలో  జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, బండి జగదీష్, శాఖమూరి రమేష్, నెల్లూరు భద్రయ్య, తమ్మినేని కృష్ణయ్య, వెన్నపుసల సీతారాములు, జొన్నలగడ్డ రవి, మాదాసు ఉపేందర్, కొమ్మూరి నరేష్, కొడాలి గోవిందరావు, కడియాల శ్రీనివాసరావు, మంతన వెంకటేశ్వరరావు, ఎడవల్లి సైదులు, నర్రా పూర్ణ, కొండ మైపాల్, తదితరులు పాల్గొన్నారు