కరోనా బాధితుల కోసం ఉచిత వైద్య సలహాలు

Published: Tuesday May 11, 2021
మంచిర్యాల టౌన్,మే10,ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా  టిఆర్ఎస్ యువ నాయకుడు బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉచితం గా ఫోన్ నంబర్  8978639794 ద్వారా ప్రముఖ డాక్టర్లు తో వైద్య సేవలు అందించటం జరుగుతుందని. ప్రముఖ డాక్టర్ బి రాము తో మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజల కోసం ఉచితంగా ఫోన్ ద్వారా కరోనా సేవలు, కరోన వచ్చిందని భయపడుతున్న వారు ఆలస్యం చేయకుండా మీ ఫోన్ ద్వారా మాకు ఫోన్ చేయండి డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించండి హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోన పాజిటివ్ పేషెంట్లకు ఫోన్ ద్వారా డాక్టర్ గారితో కన్సల్టేషన్ మరియు అన్ని రకాల సేవలు అందజేయడం జరుగుతుందాని తెలిపారు.