1లక్ష 50వేల సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కు పంపిణీ-ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Saturday February 20, 2021

జగిత్యాల, ఫిబ్రవరి 19 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణ హనుమాన్ వాడకు చెందిన బూసి రాజంకు మంజూరైన రూ.1లక్ష 50వేల విలువగల సీఎం సహాయనిది చెక్కును ఎమ్మెల్యే క్వార్టర్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో యూత్  అధ్యక్షుడు కత్రోజ్ గిరి, కూతురు శేఖర్, బూసి అర్జున్ తదితరులు ఉన్నారు.