జిల్లా నూతన కలెక్టర్ నారాయణరెడ్డికి శుభాకాంక్షలు

Published: Saturday February 04, 2023
* ఇంద్రారెడ్డి ట్రస్ట్ ప్రెసిడెంట్ సామ ప్రభాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపామని ఇంద్రారెడ్డి ట్రస్ట్ ప్రెసిడెంట్ సామ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జగన్,  కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బోరెడ్డి రవీందర్ రెడ్డి అనంతగిరి పంతులు తదితరులు ఉన్నారు.