తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గంలో మంచినీటి వ్యాపారం జోరుగా కొనసాగుతుందని

Published: Friday July 08, 2022
ఇస్తేనే మంచినీరు దొరుకుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఎన్నికలప్పుడు నాయకులు అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీసం మంచినీరు కూడా తాగటానికి ఇవ్వడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు .తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్ యాలాల తాండూర్ మండలంలో మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు
భగీరథ పథకం
మంచినీటి పథకాన్ని భద్రత మంచినీటి పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికి
నల్ల
కలెక్షన్ ఇచ్చిన మీరు రాక ప్రజలు మంచి మంచి నీటినికొనుగోలు చేసి తాగుతున్నారు.