జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలు

Published: Tuesday April 20, 2021
ఎర్రుపాలెం, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రోజు జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారు కళ్యాణ మహోత్సవం  ఇచ్చిన ప్రముఖుల్లో పాల్గొన్న ఎర్రుపాలెం మండలం జడ్పీటీసీలు శ్రీమతి శీలం. కవిత గారు, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి. వెంకటేశ్వరరెడ్డి గారు, జమలాపురం వైస్ ప్రెసిడెంట్ మాలిక గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారికి కోరుకుంటున్నాను మరియు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ సిబ్బంది భాగం. వేణు గారు తదితరులు పాల్గొన్నారు