అన్వర్ మెకానిక్ షేడ్ ప్రారంభోత్సవం చేసిన ZPTC కామిరెడ్డి శ్రీలత. బూర్గంపాడు( ప్రజా పాలన.)

Published: Tuesday October 18, 2022

భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో  ప్రధాన సెంటర్ లోని అన్వర్ నూతన బైక్ మెకానికల్ వర్క్స్ అండ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బూర్గంపహాడ్ జెడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత. ఆమె  రిబ్బన్ కటింగ్ చెసి షాప్ నీ ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో లాయర్ ముత్యాల కిషోర్ మరియు న్యూ సెంచరీ కాన్వెంట్ కరస్పాండెంట్ ఆసిక్ (లైక్) మరియు
గ్రామస్థులు బోల్లు సాంబ,షాబిర్ పాషా,దస్తగిరి మరియు సీపీఎం పార్టీ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అదేవిధంగా జాస్థి వేంకటేశ్వర్లు,నజీర్,షోరబ్,గంగరాజు యాదవ్,గ్రామ వైద్యులు మహేష్,కన్నేపల్లి సతీష్,మందా ప్రసాద్ మరియు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్వర్ పాషా  ను అందరూ ఆదర్శంగా తీసుకొని కష్టపడి ముందుకు వెళ్లాలని వారు చెప్పారు.