ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం మధిర డిసెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరి

Published: Tuesday December 13, 2022

ఎన్ఆర్ఐ అట్లూరి సాయి ప్రకాష్ రెడ్డి, నిఖితా రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం లోని వృద్ధులకు మతిస్థిమితం లేని వారికి వికలాంగులకుమహోన్నతమైన అన్నదానం నిర్వహించారు వారి కుటుంబీకులు మధిర సాక్షి ఆర్సి ఇంచార్జి అట్లూరి సాంబిరెడ్డి లీలావతి. ఈ సందర్భంగా పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయి ప్రకాష్ రెడ్డి నికిత రెడ్డి దంపతులకు అభినందనలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఆశ్రమనిర్వహణకు తోడ్పడుతూ మహోన్నతమైన అన్నదానం నిర్వహించిన సీనియర్ పాత్రికేయులు సాంబి రెడ్డి లీలావతి  మరియు చిన్న కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి  ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం డైరెక్టర్ జ్యోతి ఆర్కే కృతజ్ఞతలు తెలియజేశారు.