ఘనంగా బస్వేశ్వర జయంతి

Published: Monday May 16, 2022
 ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మే 03: నందిగామ గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ సాయిలు, pacs డైరెక్టర్ c వినోద్ కుమార్, ఆధ్వర్యంలో బసవేశ్వరుని జయంతితో పాటు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వేడుకలు జరుపుకోకొపోవడం జరిగింది కార్యక్రమంలో , మాజీ mptc సాయప్ప,జి రాములు, మక్బూల్, పెద్ద క్రృష్ణయ్యగౌడ్, చిన్న క్రృష్ణయ్యగౌడ్, పింజరి బాబు, మజీద్, సి భీమయ్య, సి రాములు ,ఆశప్ప , అబ్దుల్ రైమత్,శబిర్,md యూసఫ్, తదితరులు పాల్గొన్నారు