జిల్లా మరియు పట్టణ ప్రెస్ క్లబ్ లో ఘనంగా 73వ ఘనతంత్ర్య దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
జగిత్యాల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా మరియు పట్టణ టీ.యూ.డబ్ల్యు.జే-ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 73వ ఘనతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జిల్లా మరియు పట్టణ, అధ్యక్షకార్యదర్శులు ఘనంగా నివహించారు. కార్యక్రమంలో బండ స్వమీ, చీటి శ్రీనివాస్ రావ్, మల్లారెడ్డి, టివి సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, ఎల్లల రాజేందర్ రెడ్డి, బోడ మనోహర్ నంద, బోడ మమత మనోహర్, పుడూరి శోభన్, గొడిసెల రమేష్, బోగ నాగభూషణం, ఎన్.డి.నాయక్, మరియు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్ట్ నాయకులు, వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రతినిధులు, రిపోర్టర్లు పలుగొన్నారు.