ఆపద తెలిస్తే ఆదుకునే బాంధవుడు అనిరుద్ రెడ్డి

Published: Tuesday August 30, 2022

 ప్రజా పాలన నవాబు పేట్ యన్మన్ గండ్ల గ్రామంలో శనివారం కోస్గి అంజమ్మ గారు అనర్యోగ్యం కారణం చేత మరణించడం జరిగింది ఆవిషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపదలో వున్నావారికీ సహాయం చేయడంలో అందరికంటే ముందు వుండే మంచి మనసున్న మన రంగారెడ్డీగూడ ముద్దు బిడ్డ జడ్ చర్ల నియోజకవర్గనికి కాబోయే ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చెప్పడం జరిగింది చెప్పిన మరుక్షణమే తన వంతు సహాయంగ ఆ కుటుంబనికి 5000రూ హారితిక సహాయం ఇవ్వడం అట్టి హార్థిక సహాయని యన్మన్ గండ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోస్గి. రాజు నవాబుపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు హమీద్ మహేక్ గ్రామ ఉప అధ్యక్షులు చెలిమే లక్ష్మినారాయణ సింగల్ విండో డైరెక్టర్ నర్సిములు రామస్వామి రాజు శివ మల్లేష్ తదితరుల చేతులమీదుగా అంజమ్మ గారి కూతురు అల్లుడికి ఇవ్వడం జరిగింది అలాగే అంజమ్మ గారి కుటుంబ సభ్యులు అనిరుద్ రెడ్డి  కృతజ్ఞతలు తెలపడం జరిగింది