అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్లు

Published: Friday July 08, 2022
తల్లాడ, జులై 7 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని మల్లవరం రైతు వేదిక ప్రాంగణంలో కల్లూరు ప్రాజెక్టు మండల అన్నారుగూడెం తల్లాడ పరిధిలోగల అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఖమ్మం మహిళా ప్రాంగణంలో నిపుణులచే నూతన వరవడి గూర్చి , తర్పీదు పొందిన ఉపాధ్యాయులు.
అనంతరం కల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణ కుమారీ అదేశాను సారం  రెండు రోజుల పాటు ఇశ్నపల్లి సైదమ్మ , కామేశ్వరీపలు ప్రదర్శనలు ప్రదర్శిస్తూ నేర్చుకున్న పాఠాలు విశధికరిస్తూ అవగాహన కల్పించి పూర్తీ వివరాలు అందించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణ కుమారి, సూపర్ వైజర్ హానీ బునిషా బేగం, పోషణ ట్రెకర్ సిబ్బంది, హరీష్, ఉపాధ్యాయిణిలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area