మధిర జూలై రూరల్31 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు సెల్ఫీ నాయకులు

Published: Monday August 01, 2022
ఆదివారంనాడుముందుగాగ్రామపంచాయతీకార్మికులసమస్యలనుపరిష్కరించాలనిసిఎల్పీ కువినతి పత్రం స్థానిక ఎమ్మెల్యే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి నిర్మాణాల పరిశీలనలో భాగంగా మధిర మున్సిపాలిటీలోని పర్యటించారు . ఈ సందర్భంలో మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపై భట్టి విక్రమార్క కి తమ యొక్క సమస్యలు పరిష్కరించాలని, మండలంలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల ఒకటో తారీకున గ్రామ పంచాయతీ వర్కర్స్ కు జీతాల పడే విధంగా చర్యలు తీసుకోవాలి నిత్య అవసర ధరల పెరినందున గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి ప్రకారం 30% జీతం గ్రామపంచాయతీ నిధులు ఉండి ఇంపిచగలరుగ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కార్మికులు ప్రమాదవస్తు మరణిస్తే ఆ కుటుంబానికి20 లక్షల నష్టపరిహారం అందించాలి  .మల్టీపర్పస్ వర్కర్స్ అందరికీ పిఎఫ్ మరియు ఇన్సూరెన్స్  కల్పించాలిఅలాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ కి 18000 వేలు  అమలు చేయాలి అని మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్ర  యూనియన్ సభ్యులు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఇల్లందులపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ చెరుకూరి కిషోోర్ బాబును  అనంతరం రెవెన్యూ విఆర్ఏలు సంస్థలపై తక్షణమే ప్రభుత్వ ఆదుకోవాలని వారి తెలిపారు వారికిి సంఘీభావంగా వారి సమస్యలపై పోరాడుతారని ఆయన తెలిపారు మున్సిపాలిటీలో మధిర చెరువు కట్టపై  ట్యాంక్ బండ పనులను పరిశీలించిన భట్టి విక్రమార్క అనంతరం సమీకృత మార్కెట్ నిర్మాణంం పనులను పరిశీలించి తొందరగా పనులు వేగవంతం చేయాలని పలు సంబంధించిన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు దోర్నాల కృష్ణ రాజు పృథ్వి రాజు విక్రమ్ పాల్గొని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ ధారా బాలరాజు చావా వేణు విజయ్ నవీన్ రెడ్డి కర్ణాటక రామారావు గోపి సామినేని రామనాథం వెంకటేశ్వర్ రెడ్డి చిలువేరు బుచ్చిరావు నాయకులు పాల్గొన్నారు