గార్మి జెండా పండగ పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర

Published: Saturday November 19, 2022
నవంబరు 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం రాత్రి ముస్లింల పవిత్ర పండగ అయిన గార్మి జండా కార్యక్రమంలో  మధిర పట్టణంలోని ముస్లిం కాలనీ దర్గా వద్ద ఏర్పాటుచేసిన గార్మి జెండా పండుగ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారుఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్  అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *నిడమనూరి వంశీ* నియోజకవర్గ ఐఎన్టియుసి అధ్యక్షుడు *కోరంపల్లి చంటి* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్య* డివిజన్ కమిటీ అధ్యక్షులు *కోటా నాగరాజు మహమ్మద్ రహీం, సాయి* మొదలగు వారు పాల్గొన్నారు