వర్షకొండలో గ్రామ సభ - సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారాం

Published: Thursday June 24, 2021
ఇబ్రహీంపట్నం, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారాం అధ్యక్షతన  గ్రామ సభ నిర్వహిచరు. వచ్చే నెల జులై మాసంలో హరితహారంలో భాగంగా ఒకటి నుండి పది వరకు పల్లె ప్రగతి వనం ఉంటుందని మరియు వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రభిలే అవకాశం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, కార్యదర్శి రాకేశ్, ఏఎన్ఎం విజయలక్ష్మీ, అగ్రికల్చర్ ఎ ఇ ఓ శ్యామ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.