2030కి మలేరియా నిర్ములిద్దాం

Published: Monday April 26, 2021
మధిర, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి జిల్లా మలేరియా అధికారి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి ఆదేశాలు మేరకు పీహెచ్దెందుకూరు పరధిలో, మధిర 1, మధిర 2, సబ్ సెంటర్ తరపున మధిర సివిల్ హాస్పిటల్ ప్రాంగణంలొ సివిల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కె అనిల్, డాక్టర్ శ్రావణ్ కుమార్, Phc దెందుకూరు ఇంచార్జ్ వైద్య అధికారినణి dr పుష్పలత సూచనల మేరకు ఆరోగ్యపర్యవేక్షకుడు లంకా కొండయ్య పారామెడికల్ బృందం  సివిల్ హాస్పిటల్ కు వచ్చిన ప్రజలకు ప్రపంచ మలేరియా డే సందర్బంగా 2030నాటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు మలేరియా వ్యాది నిర్ములన విషయం లోప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలనీ  ప్రతి ఒక్కరు తమ ఇంటి పరి సరాలను శుభ్రంగా ఉంచుకోవాలని దోమలు పుట్ట కుండా దోమలు కుట్ట కుండా చూడాలి అని, పరిసరాలు పారి శుధ్యం పాటించాలని సంపూర్ణ ముగా తెలియ పరిచినారు. ఈ కార్యక్రమం లొ phc పారామెడికల్ సిబ్బంది సివిల్ హాస్పిటల్ సిబ్బంది 108 సిబ్బంది 104 సిబ్బంది పాల్గొన్నారు.