సర్పంచ్, రైతులు చేసిన నిరాహార దీక్ష ఫలితమే సాగర్ నీరు విడుదల

Published: Friday March 10, 2023

 

బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ రైతులు గ్రామ సర్పంచి చేసిన నిరాహార దీక్ష ఫలితంగా గురువారం ఎన్ఎస్పి అధికారులు ఇచ్చిన హామీ మేరకు సాగర్ నీటిని విడుదల చేసి రైతులకు ఉపశమనం కలిగించేలా చేసినటువంటి ఎస్ ఈ అరవింద్ కుమార్, ఈ ఈ రామకృష్ణ, డి ఈ నాగబ్రహ్మం జై ఈ రాజేషు సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆళ్లపాడులో మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి సాగునీరు ప్రతి ఎకరం తడిచే విధంగా రైతులు సహకరించుకోవాలని ప్రతి నీటిబొట్టు వృధా కాకుండా చూసుకొని రైతులందరూ వినియోగించుకోవాలని ఎస్ ఈ అరవింద్ కుమార్ తెలియజేశారు. వారి వెంట ఏ ఈ ఓ సాధన ,సర్పంచ్ మర్రి తిరుపతిరావు, రైతులు కలిసి పంట పొలాలను పరిశీలించి ఎండీ పోతున్నందున పంటలను కాపాడేందుకు సహకరించిన ఎన్ఎస్పి అధికారులకు ఈ దీక్షలో సహకరించిన రైతులందరికీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, వేముల నరేష్ రైతులు వారికి ధన్యవాదాలు తెలిపారు.బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ రైతులు గ్రామ సర్పంచి చేసిన నిరాహార దీక్ష ఫలితంగా గురువారం ఎన్ఎస్పి అధికారులు ఇచ్చిన హామీ మేరకు సాగర్ నీటిని విడుదల చేసి రైతులకు ఉపశమనం కలిగించేలా చేసినటువంటి ఎస్ ఈ అరవింద్ కుమార్, ఈ ఈ రామకృష్ణ, డి ఈ నాగబ్రహ్మం జై ఈ రాజేషు సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆళ్లపాడులో మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి సాగునీరు ప్రతి ఎకరం తడిచే విధంగా రైతులు సహకరించుకోవాలని ప్రతి నీటిబొట్టు వృధా కాకుండా చూసుకొని రైతులందరూ వినియోగించుకోవాలని ఎస్ ఈ అరవింద్ కుమార్ తెలియజేశారు. వారి వెంట ఏ ఈ ఓ సాధన ,సర్పంచ్ మర్రి తిరుపతిరావు, రైతులు కలిసి పంట పొలాలను పరిశీలించి ఎండీ పోతున్నందున పంటలను కాపాడేందుకు సహకరించిన ఎన్ఎస్పి అధికారులకు ఈ దీక్షలో సహకరించిన రైతులందరికీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, వేముల నరేష్ రైతులు వారికి ధన్యవాదాలు తెలిపారు.