రేకులపల్లిలో పౌరహక్కుల దినోత్సవం...

Published: Tuesday February 01, 2022

బీరుపూర్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపెల్లి గ్రామంలో ఎస్సి కాలనీలో సివిల్ రైట్స్ పౌరహక్కుల గురించి వివరించారు. ఎవరైన కులం పేరుతో ద్వేషించిన కించపరిచిన చెడు వ్యాఖ్యలు మాట్లాడిన వారి మీద చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హెచ్చరించారు. బీరుపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గిరిబాబు మాట్లాడుతూ లోన్లు బీమా సౌకర్యాల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఎంపిడివో మల్లారెడ్డి శ్రీనివాస్ వీఆర్వో రవీందర్ భౌతూ స్వామి మల్లీశ్వరి ఎలగందుల అనిల్ కుమార్ లింగం గంగయ్య రాజలింగo భూమయ్య శంకర్ నర్సయ్య దుబ్బాయ్య రాజు సల్మాన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.