అన్న ప్రసన్న కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు* మధురై

Published: Wednesday January 25, 2023
జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో  *ఆళ్ళ శంకర్రావు*  మనవరాలి అన్న ప్రసన్న కార్యక్రమం పెనుగంచిపోలు గ్రామంలో జరిగింది.. ఈ యొక్క కార్యక్రమానికి మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* మరియు మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు

ఈ కార్యక్రమంలో మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నాయకులు *వాసంశెట్టి కోటేశ్వరరావు* సైదల్లిపురం గ్రామ సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు, పత్తిపరపు సంగయ్య, ఆదిమూలం శ్రీనివాసరావు, మాగం ప్రసాద్* మొదలగువారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు