సొంత కర్చులతో దుస్తుల పంపిణీ చేసిన సర్పంచ్ బూడిద రామిరెడ్డి*

Published: Saturday October 01, 2022

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని  ఉప్పరగూడ గ్రామంలో సర్పంచ్  బూడిద రామ్ రెడ్డి అధ్యక్షతన గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ తన సొంత ఖర్చులతో తీసుకువచ్చిన బట్టలను దసరా కానుకగా సిబ్బందికి అందజేశారు   ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహారెడ్డి వార్డు సభ్యులు శ్రీనివాస్ లలిత శశిరేఖ మహేందర్ కోఆప్షన్ సభ్యులు సురేందర్ రెడ్డి గోపాల్ మమత కార్యదర్శి రిషిక నేత గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.