వివాహానికి ఆర్థిక సహాయం అందజేసిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్

Published: Friday June 25, 2021

జిన్నారం, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : పేదింట్టి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం అందజేసిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. మండలంలోని రాళ్లకత్వ గ్రామానికి చెందిన జింక నాగమణి శ్రీ రాములు కుమార్తె గీత వివాహానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాళ్ల కత్వ కాంగ్రెస్ నాయకులు ఆది మల్లేష్ వార్డు సభ్యులు కొత్త కాపు జగన్ రెడ్డి యనగండ్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు