అన్నం పరబ్రహ్మ స్వరూపం

Published: Tuesday October 12, 2021
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంమండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్
మధిర, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఆజాద్ రోడ్లో రామనాథంం ఇంటిదగ్గరఅమ్మవారి ఉత్సవాలు భాగంగా భారీ అన్నదానంఅన్నం పరబ్రహ్మ స్వరూపం అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం 15వ వార్డ్ కౌన్సిలర్ కోనా ధని కుమార్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్  పేర్కొన్నారు. సోమవారం 15వ వార్డులోని దుర్గా దేవి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించాాప్రారంభించాాఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రజలకు ఎప్పుడూ ఉండాలని దేవుని ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ కోనా సుచరిత, మునుగోటి వెంకటేశ్వరావు మల్లాది హనుమంతరావు కపిలవాయి జగన్ మోహన్ రావు బాహాటం రాజు ములకలపల్లి వినయ్