అంగన్వాడీ కేంద్రంలో సరుకులు పంపిణీ...

Published: Thursday September 16, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) బీరుపూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ రిక్కల ప్రభాకర్ బాలమృతం కోడిగుడ్లు పప్పుదినుసులు నూనె పాలు బియ్యం తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్స్ కళావతి లక్ష్మీ విజయలక్ష్మి ఆశ వర్కర్స్ వార్డ్ మెంబెర్స్ కారోబర్ తదితరులు పాల్గొన్నారు.