విన్నర్స్ స్కూల్ లో ప్రపంచ యోగ డే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.

Published: Monday June 21, 2021
కొడిమ్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకోని 21.06.2021 సోమవారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు విన్నర్ స్కూల్ (అంగడి బజార్దగ్గర) యోగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పాఠశాల యాజమాన్యం కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కావున మండలంలోని  వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు విద్యావంతులు, మండల నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు, యోగాబ్యాసకులు ఈ కార్యక్రమానికి హాజరయి ప్రపంచ యోగ డే ను విజయవంతం చేయగలరని కోరారు.