మధిర ,ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు నందు"కంటి వెలుగు" కార

Published: Tuesday April 04, 2023

 

మధిర ,ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు నందు"కంటి వెలుగు" కార్యక్రమమును సోమవారం మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , మునిసిపల్ కమీషనర్ రమాదేవి 18వ వార్డ్ కౌన్సిలర్ అరిగే రజనీ గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్ పృధ్వీ , హెల్త్ సూపర్వైజర్, ఆశ వర్కర్ లు, మెప్మా ఆర్పీ, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మధిర ,ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు నందు"కంటి వెలుగు" కార్యక్రమమును సోమవారం మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , మునిసిపల్ కమీషనర్ రమాదేవి 18వ వార్డ్ కౌన్సిలర్ అరిగే రజనీ గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్ పృధ్వీ , హెల్త్ సూపర్వైజర్, ఆశ వర్కర్ లు, మెప్మా ఆర్పీ, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.