ఘనంగా అజ్మేర శ్యాం నాయక్ జన్మదిన వేడుకలు

Published: Tuesday October 11, 2022
ఆసిఫాబాద్ అక్టోబర్ 10: ప్రజా పాలన ప్రతినిధి :-
టి జి ఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాం నాయక్ జన్మదిన వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలో  ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం నాయకుడు సిడం అర్జు, సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, బంజారా సంఘం నాయకులు రవీందర్ ,  జర్నలిస్టు సంఘాల నాయకులు అబ్దుల్ రెహమాన్, గణపురం మహేష్, వేణుగోపాల్, కృష్ణంరాజు ,బిక్కాజి ,రాజేంద్ర కుమార్ ప్రకాష్ గౌడ్ ,నితీష్ కుమార్ ,రాందాస్ ,సురేష్ చారి ,శ్రీనివాస్ , రాధాకృష్ణ చారితో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు