సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు పంపిణీ మధిర

Published: Wednesday February 01, 2023

జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బట్టి  విక్రమార్క సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీపలు వైద్యశాలల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక ఇబ్బందులతో  సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్కి సిఫార్సు చేసుకోగా *మల్లు భట్టి విక్రమార్క* గారి చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టి కిషోర్ టి రమణ11000  చేతుల మీదుగా అందజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో సైదల్లి పురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలువేరు* *బుచ్చిరామయ్య* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు*    నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* *మైలవరపు చక్రి,*  మొదలగు వారు పాల్గొన్నారు