మార్చి 15, 16 తేదీలలో బ్యాంకు సిబ్బంది సమ్మె

Published: Friday March 05, 2021
మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: మార్చి 15, 16 తారీకు లో బ్యాంకు సిబ్బంది దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు గాబ్యాంకులు విడుదల చేసినాయి అందులో బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తారని తెలియడంతో దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి అందులో భాగంగా మధిర యూనియన్ బ్యాంక్ సిబ్బంది కరపత్రం విడుదల చేసి బందుకు మద్దతు తెలిపిన యూనియన్ బ్యాంక్ సిబ్బంది..