తాళ్ల మహేష్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించారు

Published: Saturday September 17, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 16 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మున్సిపల్ చైర్మన్ స్రవంతి చందు మాట్లాడుతూ మహేష్ గౌడ్ కలకాలం నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కె.వి రమేష్, మోహిత్ పాషా, తాళ్ల గూడెం ఎంపీటీసీ సుకన్య, టిఆర్ఎస్ యువ నాయకుడు కప్పరి చందు, శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.