తాతా మధు గెలుపు హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు

Published: Wednesday December 15, 2021
మధిర 13 ప్రజాపాలన ప్రతినిధి డిసెంబర్ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు సుధన్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గారికి 247 ఓట్ల అధిక్యతతో విజయం సాధించిన తాత మధుకి హార్దిక శుభాకాంక్షలుఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు మండల టిఆర్ఎస్ అధ్యక్షులుు రావూర శ్రీను పట్టణ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరరావు అప్పారావు వెంకటరెడ్డి రాజకీయ నాయకులు టిఆర్ఎస్ అభిమానులు వార్డ్ కౌన్సిలర్ లు అభినందనలుు తెలిపారు అదేవిధంగా జడ్పీ చైర్మన్ గా కమల్ రాజు తాత మధు గెలుపులో కీలక పాత్ర్ర పోషించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు మధిిర టిఆర్ఎస్ అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు