అందరి సహకారంతో ఆరుట్ల అభివృద్ధి* *ఆరుట్ల గ్రామంలోనీ వెంకటేశ్వర కాలనీలో*

Published: Wednesday April 19, 2023

*గ్రామపంచాయతీ నిధుల నుండి 4 లక్షల రూపాయల సిసి రోడ్ నిర్మాణం ప్రారంభంం** 


గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి  ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ.
ఆడెపు రమేష్ ఇంటి నుండి మార యాదయ్య ఇంటి వరకు  గ్రామాన్ని విడతల వారిగా ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్నాం అనీ అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అభివృద్ధికి సహకరిచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్ ఎంపీటీసీలు చీరాల రమేష్ గారు*
పిఎసిఎస్ డైరెక్టర్ కొంగర. జనార్దన్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి వెంకటేష్
కో అప్షన్ సభ్యులు నాయినం పల్లి యాదయ్య మాజీ  ఎంపీటీసీ శ్రీకాంత్
వార్డు మెంబర్స్ లచ్చి రామ్  రావుల కవిత జంగయ్య ,జానీ పాషా,గ్రామస్టులు గుడ్డి మళ్ళీ చంద్రయ్య , సాతిరి. ఎల్లేష్ గారుసుంకరి. ప్రవీణ్ ,కందాల. శ్రీశైలం ,జంగాచారి గారు,చెరుకు నర్సింహా , నూతన గంటి శేఖర్,అంతటి రాజు ,పున్నం. రాము, జంగా రెడ్డి ఆడెపు రమేష్, కొండూరి లింగం,నూకం. రాజు, పూజరి. కృష్ణ, కొల్లోజు. సత్యం, కోరే పాండు, వెంకటేష్, మంకు. వినోద్,మార. పర్వతాలు కాలనీ వాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.