గరిడేపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె కుమారుడు పుష్ప అలంకరణ
Published: Tuesday March 23, 2021

మధిర, మార్చి 22, ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మధిర మండలం మల్లారం గ్రామంలో సిపిఐ మధిర మండల నాయకులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె కుమారుడు పుష్ప అలంకరణ పంచలు కార్యక్రమానికి హాజరై ఆశీర్వదిస్తున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లవరం ఎంపీటీసీ మందడపు నాగేశ్వరరావు గారు రాణి గారు సిపిఐ మధిర మండల కార్యదర్శి వూట్లు కొండల రావు గారు మండల పట్టణ సహాయ కార్యదర్శులు చావా మురళి కృష్ణ పెరుమలపల్లి ప్రకాష్ రావు AISF ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అన్నవరపు సత్యనారాయణ sk కొండ తదితరులు హాజరై ఆశీర్వదించడం జరిగింది.

Share this on your social network: