నూతనంగా ఎన్నికైన పిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం సన్మానించిన బచ్చలకూరి

Published: Monday September 26, 2022
పాలేరు సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా OBC సెల్ ఆధ్వర్యంలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పీసిసి మెంబర్ ఎన్నికైన ఓబిసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం గారికి ఏర్పాటుచేసిన సన్మాన సభ లో పాల్గోని వీరభద్రం గారికి ఘనంగా సత్కరించిన *పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు....* ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్న నాయక్, దనవతు సంతోష్,తదితరులు పాల్గొన్నారు..