బిఆర్ఎస్ఎర్రుపాలెం మండల మహిళ పార్టీ అధ్యక్షురాలు పులిపాటి కార్యదర్శి

Published: Saturday March 04, 2023

తోమండ్రు ఎర్రిపాలెం మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెం గ్రామంలో  . బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు కార్యదర్శిగా ఎన్నిక  గురువారంనాడు జరిగిననాయకులు సమక్షంలో ఎర్రుపాలెంమండల బి ఆర్ ఎస్ పార్టీ మహిళ మండలి మండల కన్వీనర్ గా శ్రీమతి పులి శిరీష మండల కార్యదర్శిగా శ్రీమతి తోమండ్రు సరోజినీ నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షులు పాంబి .సాంబశివరావు మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి నాయకులు తెలియజేశారు  ఎంపిపి దేవరకొండ శిరీష స్వీట్లు పంచి తినిపించి అభినందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సరోజిని శిరీష మాపై గౌరవం ఉంచి మాకు అప్పజెప్పిన బాధ్యతను పార్టీకి నియమ నిబంధనలకి కట్టుబడి మండల ప్రజానీకానికి అంకితభావంతో మా బాధ్యత నిర్వహిస్తామని మాకు ఈ పదవులు ఇచ్చినందుకు పార్టీ నాయకులకు పెద్దలకు మా కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు