మున్సిపల్ పరిధిలో వినాయక నగర్ కాలనీ న్యూ మార్కెట్ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు

Published: Tuesday September 27, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో మంచాల్ రోడ్డు వినాయక నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా వాడ వాడల మహిళలు ఉత్సాహంగా పాల్గొని గౌరమ్మను పూజించి బతుకమ్మ సంబరాలు లో పాల్గొని విజయవంతం చేశారు బతుకమ్మలో భాగంగా ప్రతి సంవత్సరం మహిళలు నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు బొగ్గూరి మంజుల, చేర్కురి పుష్ప, గుంటి రాణి, పొడి చిట్టిజంగమ్మ,  చెరుకూరి రుచిత, బొగ్గురి చిక్కు, పొడి శెట్టి దీక్ష ,  పొడి శెట్టి బుగ్గమ్మ, గుంటి సీనమ్మ, అలనివాసులు టిఆర్ఎస్  నాయకులు సతీష్, బొగ్గూరి కృష్ణారెడ్డి,   చెరుకూరు మల్లేష్, పొడి శెట్టి బుగ్గయ్య, గుంటి శ్రీనివాస్, చెరుకూరి చిరంజీవి,  ఆరుట్ల  ఆకాష్, పొడి శెట్టి లడ్డు,   తల్లా ఇతరులు పాల్గొన్నారు.