కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ వట్టి డొల్ల సిపిఎం

Published: Monday May 24, 2021
మధిర, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం కృష్ణాపురం గ్రామ పరిధిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నందు ఈనెల పద్దెనిమిదో తారీఖున ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్య అధికారి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గార్ల చేతుల మీదగా ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ ఐసోలేషన్ సెంటర్ నందు డాక్టర్లు గాని నర్సులు గానీ అవసరమైన మందులు సర్వీస్ చేయాల్సిన స్టాప్ అందుబాటులో లేకపోవడం వల్ల పేషెంట్ ఎవరు  ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ నందు స్థిరంగా ఉండి వైద్యం చేయించుకోవడం కోసం ఇష్టపడడం లేదు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వెంటనే వెనుదిరిగి వెళుతున్నారు ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేసిన సందర్భంలో సమయం సుమారుగా 11:00 అయినప్పటికీ ఒక్క డాక్టర్ ఒక నర్స్ కనీసం స్టాఫ్ అందుబాటులో లేని విషయాన్ని గమనించాము కాబట్టి kovit పేషెంట్లకు వైద్యం చేసేందుకు అవసరమైన డాక్టర్లను మందులను వస్తువులను భోజనాన్ని వెంటనే ఏర్పాటు చేసి ఐ సొల్యూషన్ సెంటర్ ని వినియోగంలోకి తీసుకొచ్చి కరుణ పేషెంట్ల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పట్టణ కార్యదర్శి మందా సైదులు శీలం నరసింహారావు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పడకండి మురళి మధు పాల్గొన్నారు రు.