నవపేట్ మండల్ గ్రామ అభివృద్ధి కోసం మొక్కలు పెంచడం జరిగింది.

Published: Saturday July 23, 2022

గ్రామ అభివృద్ధి లో భాగంగా హరిత హారం మొక్కల పంపిణీ చేయడం జరిగింది మొక్కలలో జమ గులాబీ దానిమ్మ కజుర మైదకు తులసి సితఫల నేరెడు మొక్కలు ఇవ్వడం జరిగింది నాటిన మొక్కలను జాగ్రత్తగా పేంచలనీ చెప్పాడంజరిగింది ఇంటి కార్య క్రమం లో ఉప సర్పంచ్ నల్లగంటి బీమయ్య కార్యదర్శి రాజేష్ బుక్కిపర్ ఈద శేఖర్ వార్డు మెంబరు ఉసేన్ యాదవ్ అరుణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు 💐🌴🪷🌹🌳🌱🪴🥦🍇💐