మంత్రి మల్లారెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ నా

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్6 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా పండుగను పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు నాయకులు బోయినపల్లి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక&ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డికి పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, పిట్టల మల్లేష్, నాయకులు బండారి రవీందర్, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు తదితరులు ఉన్నారు.