సున్నం శ్రవణ్ కుమార్ భౌతిక దేహానికి నివాళులు అర్పించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ

Published: Wednesday December 14, 2022

కోయగూడెం గ్రామపంచాయతీ లో గల సున్నం శ్రవణ్ కుమార్ రోడ్డు ప్రమాదం లో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన బూర్గంపహాడ్ మండలజడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , వీరి వెంట స్థానిక సర్పంచ్ తుపాకుల రామాలక్ష్మి, మోతె సర్పంచ్   సూరమ్మ ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , సారపాక బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను గారు,  పార్టీ సీనియర్ నాయకులు బెల్లం కొండ రామారావు , సారపాక   టౌన్   బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బలి శ్రీహరి, ఉద్యమకారులు పొడియం నరేందర్, భూక్యా కృష్ణ,  జీనుగు దాసు, భద్రు, తదితర పార్టీ నాయకులు నివాళులు అర్పించారు...