మండల సర్పంచుల అధ్యక్షుడు తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్

Published: Thursday August 04, 2022

జన్నారం, ఆగస్టు 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రం-రెండులో పలుకలు పంపిణీ చేయడం జరిగిందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్-రెండులో గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు పంపిణీ ప్రతి రోజు జరుగుతుందని తెలియజేసారు. అంగన్వాడీ కేంద్రాంలో పిల్లలకు ప్రతి రోజు అన్నాం పెట్టడం     జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంగన్వాడి కేంద్రం-రెండు టీచర్ జమున, అయాలు, పిల్లలు,   తదితరులు పాల్గొన్నారు.