ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *మీడియా తో ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి )చిట్ పట

Published: Tuesday January 03, 2023

పాదయాత్ర పేరు ప్రగతి నివేదిక యాత్ర లేదా  పల్లె పల్లెకు ప్రశాంత్ అన్న అనీ పాదయాత్ర పేర్లు పరిశీలనలో ఉన్నాయియాచారం మండలం నందివనపర్తి నుండి పాదయాత్ర చేస్తాను అబ్దుల పూర్ మెట్ బాటసింగారంగ్రామంలో  పాదయాత్ర ముగింపు
సుమారుగా 65నుండి 75రోజుల పాటు పాదయాత్ర చేస్తాను ప్రతీ ఇంట్టికి వెలుతాను వారికి భరోసా ఇస్తాను వారికిఅండగాఉంటానువారికిఅండగాఉంటానుపాదయాత్రగలకారణాలు ఏమిటని అడిగితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు గురించి  తెలియజెస్తాను భవిష్యత్తు లో ఏ విధమైన అభివృద్ధి చేస్తామో వివరిస్తాము*
గ్రామాల్లో ముఖ్యమైనా సమస్యల తెలుకొని గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తాను*
ఎల్మీనేడు గ్రామంలో అయ్యప్ప స్వామి పూజకు వచ్చిన BRS రాష్ట్ర యువనేతమంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ (బంటి )పత్రిక మిత్రులతో పాదయాత్ర ప్రారంభంపై చర్చించి నట్లు తెలుస్తోంది మరో రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది*