సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శత వసంతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర

Published: Wednesday December 29, 2021

జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపం లో జరుగుతున్న కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శత వసంతోత్సవాల కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ పాల్గొన్నారు.