కరోనా అవగాహనా

Published: Thursday October 29, 2020
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌ నియంత్రణ చర్యలు, ప్రజల సహకారం వల్ల గత నెల రోజులుగా కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో క్రమేణా తగ్గుముఖం పడుతున్నా..వరుసగా దీపావళి, క్రిస్‌మస్‌, సంక్రాంతి పండుగల సందడి నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడడానికి అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల్లో కొవిడ్‌ సహా ఇతర కాలానుగుణ వ్యాధులు విరుచుకుపడే ముప్పు పొంచి ఉంది’’ అనే ఆందోళన సర్కారులో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోఈ  ఫోర్ కి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి దీనిలో ముఖ్యంగా
 
1.ప్రతి ఒక్కళ్ళు మాస్కు సరిగా ధరించడం
 
2. ఆరడుగుల  భౌతిక దూరం పాటించడం
 
 3.చేతులు శుభ్రంగా  శానిటైజర్ తో  కడుక్కోవడం
 
 4.సమూహాలకు దూరంగా ఉండటం 
కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
 
ప్రభుత్వ హాస్పిటల్,
        మధిర