మున్సిపాలిటీ పరిధిలో పలు శుభకార్యాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Monday April 25, 2022
మధిర ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుమొదటిగా జిలుగుమాడు లో జరుగుతున్నటువంటి చెరుకూరి కొండల్ రావు  కుమారుడు కృష్ణారావు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం ములకలపల్లి వినయ్ కుమార్ గారికి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంతరం టిఆర్ఎస్ నాయకులు జేవీ రెడ్డి ఇంట్లో కట్ట మైసమ్మ తల్లి మొక్కుల చెల్లింపు కార్యక్రమానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం వెలగలేటి ప్రసాదరావుగారి మనువడి పుట్టెంట్రుకల వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించినారు ఈ కార్యక్రమంలో మధిర పట్టణ వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు టౌన్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ వెంకటేశ్వరావు వార్డ్ కౌన్సిలర్ అప్పారావు రాఘవ మున్సిపల్ చైర్మన్ లత జయకర్