అంమంతాన వారి ఆధ్వర్యంలో ఆక్సి మీటర్స్, మెడికల్ కిట్ల పంపిణీ

Published: Friday May 28, 2021
మధిర, ప్రజా ప్రతినిధి : తానా వారి సౌజన్యంతో ఖమ్మం జిల్లా ఎన్నారై ఫౌండేషన్ సభ్యులు శ్రీ బండి నాగేశ్వరరావు గారు& శ్రీ సామినేని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో లో మాటూరు పేట ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ గారికి కరోనా పాజిటివ్ పేషెంట్ కొరకు ఉచిత మందుల కిట్టు వైద్య సిబ్బందికి ఆక్సి మీటర్లు గ్రామాల పరిధిలో ఉపయోగించుటకు వైద్యాధికారి గారికి అందించారు ఈ కార్యక్రమంల ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి గారు, వాసిరెడ్డి అర్జునరావు, నెల్లూరు రవి మాదాల రామారావు, చిలువేరు బుచ్చి రామయ్య, మరియు ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, మరియా రాణి, సుభాషిని, ఆరోగ్యమిత్ర రాఘవ, సిబ్బంది పాల్గొన్నారు