ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కమారుడు సుమంత్ రెడ్డి పెళ్లి నిశ్చితార్థం

Published: Monday December 12, 2022
మేడిపల్లి, డిసెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్వప్న రెడ్డిల  కుమారుడు సుమంత్ రెడ్డి పెళ్లి నిశ్చితార్థం కరీంనగర్లోని  రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ నిశ్చితార్థంలో  కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,  బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మేల్యే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.