ఎల్.వి.ఆర్ మెగా క్లాత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, హీరోయిన్ అ

Published: Friday September 24, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాలలో ఎల్.వి.ఆర్ మెగా క్లాత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సినిమా హీరోయిన్ అనుఇమ్మానియెల్ స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ నిజామాబాద్ ఎమ్మెల్యే భిగాల గణేష్ గుప్తా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి వివిధ కౌన్సిలర్లు నాయకులు షాపింగ్ మాల్ పౌండర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సారీస్ కిడ్స్ వేర్ మేన్స్ వేర్ సూటింగ్స్ చర్టింగ్స్ డ్రెస్ మెటీరియల్ తదితర క్లాత్స్ సరసమైన ధరలకు లభించునని తెలియజేశారు.