బిఆర్ఎస్ పథకాలు ,అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి . బూర్గంపాడు అబ్జర్వర్ క

Published: Friday November 11, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.) 
బూర్గంపాడు మండల పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి  అధ్యక్షతన గురువారం నాడు   పార్టీ మండల కమిటీ సమావేశానికి హాజరైన బూర్గంపాడు మండల ఇంచార్జ్ మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు ఈ సందర్భంగా  పార్టీ కార్యకర్తలు సైనికుల పని చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ క్రమశిక్షణ పార్టీగా అభివృద్ధిలో దూసుకు వెళుతున్నదని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తదితర అంశాల మీద సమావేశంలో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా బూర్గంపాడు మండల ఇంచార్జ్ & మణుగూరు మండలం జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ
 ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  బిఆర్ఎస్   పని చేస్తున్నదని అన్నారు,  బిఆర్ఎస్  సైనికుల పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ క్రమశిక్షణ పార్టీగా అభివృద్ధిలో దూసుకు వెళుతున్నదని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉన్నదన్నారు, సీఎం కేసీఆర్  సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు., అదేవిధంగా పినపాక నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  కోట్లాది రూపాయలు నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు, మన నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని వారు తెలియజేశారు, అనేక మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు, పార్టీలో అందరు కలుసుకొని పని చేయాలని సూచించారు, పార్టీ అనుబంధ సంఘాల సమావేశాలు నిర్వహించి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు, నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేయాలని సూచించారా అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి, బెల్లంకొండ రామారావు, పోడియం నరేందర్, పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, మొండెద్దుల వెంకటేశ్వర్ల రెడ్డి, చెన్నం రవి, యడమ కంటి ఝాన్సీ, పార్టీ నాయకులు వారాల వేణు, కురసం వెంకన్న, దుప్పటి రమణ, గుర్రాల సుదర్శన్, ధన గురి నాగేశ్వరరావు, తుంగ నాగయ్య, తుమ్మల జానకి, బొప్పన బాలమ్మ, కోడెం వెంకటేశ్వర్లు, లకావత్ వాల్య, షేక్ సుభాని, తేజావత్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.